Andhra Pradesh: ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యాపారి పవన్.. సీఎం జగన్ సెన్షేనల్ కామెంట్స్..

Andhra Pradesh: ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యాపారి పవన్.. సీఎం జగన్ సెన్షేనల్ కామెంట్స్..

Shiva Prajapati

|

Updated on: Oct 12, 2023 | 1:02 PM

YSR Jagananna Housing Colony: కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలకు శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్. సామర్లకోట-ప్రత్తిపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు సీఎం. ప్రజలతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు. అక్కడి గృహ నిర్మాణాల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు సీఎం. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

YSR Jagananna Housing Colony: కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలకు శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్. సామర్లకోట-ప్రత్తిపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు సీఎం. ప్రజలతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు. అంతకు ముందు ఈటీసీ లేఅవుట్‌లో గృహప్రవేశాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి గృహ నిర్మాణాల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు సీఎం. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈటీసీ లేఅవుట్‌లో సామూహిక గృహప్రవేశాల్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశారు.

Published on: Oct 12, 2023 11:33 AM