CM Revanth Reddy: మెస్సీతో ఆట.. తెలంగాణ 2047 విజన్‌తో అనుసంధానం

Updated on: Dec 02, 2025 | 4:24 PM

హైదరాబాద్, డిసెంబర్ 2: ఈ నెల 13వ తేదీన ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఆడేందుకు నేను ఇప్పటి నుంచే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ కాదు... ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ మీడియా దృష్టికి తీసుకొచ్చే ఒక వ్యూహాత్మక వేదిక.

“తెలంగాణ రైజింగ్ – 2047” అనే మా దీర్ఘకాలిక విజన్‌ను క్రీడా రంగం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మరింత బలంగా పరిచయం చేయాలన్న ఆలోచనతోనే నేను స్వయంగా మైదానంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఫుట్‌బాల్ కోచ్‌ల ఆధ్వర్యంలో డ్రిబ్లింగ్, పాసింగ్, షూటింగ్ స్కిల్స్‌పై శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది శారీరక ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు, తెలంగాణ యువతకు “మనం ఏదైనా సాధించగలం” అన్న సందేశాన్ని ఇవ్వడం కోసం కూడా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..

TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్‌.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా

Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు

పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త

Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి