CM KCR Public Meeting: తెలంగాణ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలి : సీఎం కేసీఆర్

Edited By:

Updated on: Dec 07, 2022 | 4:42 PM

1.15 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

1.15 నిమిషాలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నభోజనం చేశారు. ఆపై జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక సభానంతరం జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు.

Published on: Dec 07, 2022 03:52 PM