CM KCR Live Video : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ ఫైనల్ టచ్..రేపటితో ముగియనున్న ప్రచారం.

Anil kumar poka

|

Updated on: Apr 14, 2021 | 5:55 PM

CM KCR Public Meeting Live Video:నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బైఎలక్షన్‌ను....