CM KCR LIVE: యాదాద్రి థర్మల్ ప్లాంట్ సందర్శనకు కేసీఆర్.. సీఎం వెంట పలువురు మంత్రులు..(లైవ్)
నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో జరుగుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో జరుగుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్లాంట్ లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
Published on: Nov 28, 2022 01:35 PM