CM KCR: కాంగ్రెస్‌కు 20లోపే సీట్లు.. డజను మంది ముఖ్యమంత్రులున్నారు.. భట్టిపై సీఎం కేసీఆర్ ఫైర్
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు. వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి మూడోసారి గెలిపించాలంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కూడా ఫైర్ అవుతున్నారు.
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు. వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి మూడోసారి గెలిపించాలంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మొదటగా సీఎం కేసీఆర్ మధిరలో పర్యటిస్తున్నారు..
సీఎం కేసీఆర్ ప్రసంగం లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Nov 21, 2023 12:46 PM