Jagananna Vasathi Deevena Live: మరో ముందడుగు వేసిన జగనన్న వసతి దీవెన.. అకౌంట్స్ ఎమౌంట్ జమ..

|

Apr 26, 2023 | 1:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో జగనన్న వసతి దీవెన ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాష్ట్రంలోని 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.దాదాపు రూ.912.71 కోట్లను విద్యార్థుల తల్లులకు ఇవ్వనుంది.

Published on: Apr 26, 2023 11:58 AM