CM Jagan Free Tabs: సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్స్.. ఫుల్ ఖుషీలో చిన్నారులు.. డిజిటల్ విప్లవానికి నాంది..(లైవ్)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తశిబిరాల నిర్వహణకు పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తశిబిరాల నిర్వహణకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బర్త్‌డేని వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్టేట్ వైడ్‌గా పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం.. ఇలా పలు రకాల సేవా కార్యక్రమాలతో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్ చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్ లక్ష్యం నెరవేరాలంటూ 175/175 జగనన్న పేరుతో వరి పొలంలో పంటను కోయించి అభిమానాన్ని చాటుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

