Kavitha Press Meet: తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం
కవిత లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్.
కవిత లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఆయన చేసే యాగంలో ప్రమాణం చేసి తన కూతురికి సంబంధం లేదని చెప్పాలన్నారు. లీకులిచ్చి వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు కవిత. తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది కన్నీళ్లు కాదని.. నిప్పులు అన్నారు. ఎవరు కేంద్రంపై మాట్లాడినా వారిపై ఏజెన్సీలు మాట్లాడుతున్నాయన్నారు.
Published on: Dec 12, 2022 05:34 PM