Hyderabad Minor Girl Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ కేసు.. సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన రావు

| Edited By: Ravi Kiran

Jun 04, 2022 | 4:29 PM

జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు.. టోటల్‌గా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. రేప్‌ ఘటనను నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లు నిన్న ఆందోళనకు దిగాయి. ఇవాళ జనసేన కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది.

జూబ్లీహిల్స్‌లో బాలిక రేప్‌ కేసులో కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఆ రోజు రెడ్‌ కలర్‌ బెంజ్‌ కారులో జరిగిన దృశ్యాలను మీడియాకు చూపించారు. ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, అయినా పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసుల విచారణపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు రఘునందన్‌రావు.

Published on: Jun 04, 2022 12:26 PM