Watch Video: ‘రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోంది’.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు.
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు. తాము మోదీ ఫొటోతో వస్తామని.. కాంగ్రెస్ రాహుల్ ఫొటోతో రాగలదా అన్నారు. మొన్నటివరకు బీజేపీలోకి వస్తా అన్న వ్యక్తి.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అభ్యర్థి అయ్యాడని మండిపడ్డారు కొండా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

