CDS Bipin Rawat Passed Away: డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం.. (లైవ్ వీడియో)

|

Dec 08, 2021 | 6:27 PM

CDS Bipin Rawat Passed Away: హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూసినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.