Big News Big Debate: సింగరేణి టు స్టీల్‌.. స్టీల్‌ బిడ్డింగ్‌లో సింగరేణి ఎందుకు పాల్గొనలేదు..?

|

Apr 20, 2023 | 7:07 PM

మూలధనం కోసం ప్రయత్నాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ బిడ్డింగ్‌ గడువు ముగిసింది. అయితే సమయం పొడిగించినా.. హడావిడి చేసిన సింగరేణి కాలరీస్‌ మాత్రం బిడ్‌ వేయకపోవడం తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

Published on: Apr 20, 2023 07:06 PM