Big News Big Debate: రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న అన్‌స్టాపబుల్.. 1995లో ఘటనపై మొదటిసారి స్పందించిన చంద్రబాబు..(లైవ్)
ఆహా వేదికగా నడుస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుతో రిలీజ్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు.. చంద్రబాబు మధ్య ఫ్యామిలీ మ్యాటర్స్‌తో పాటు.. కంప్లీట్ పొలిటికల్ ఫ్లేవర్తో సాగింది.
గతానికి భిన్నంగా ఈ సారి పొలిటికల్ ఫ్లేవర్‌లో ఫస్ట్ ఎపిసోడ్ లాండ్ అయింది. చంద్రబాబునాయుడు, లోకేష్ ఇందులో పార్టిసిపేట్ చేయడమే కాదు.. కుటుంబంలోని అతిపెద్ద సంక్షోబాలపైనా తొలిసారిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి.. నిన్నమొన్నటి హెల్త్ వర్సిటీ పేరు మార్పు వరకు అనేక అంశాలపై ఇంట్రస్టింగ్ టాక్ నడిచింది. 1995లో టీడీపీలో జరిగిన కీలక పరిణామాలపై చంద్రబాబు మొదటి సారి నోరు విప్పారు. అంతేకాదు… ఎన్టీఆర్‌ను పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నించినా విఫలమయ్యాయని.. తప్పక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఫస్ట్ టైమ్ వివరణ ఇచ్చారు. అయితే చంద్రబాబు, బాలయ్య అబద్దాలు చెబుతున్నారని.. నాటి ఘటనలకు ప్రజలే సాక్ష్యమంటోంది వైసీపీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..