Big News Big Debate: వీధుల్లో యుద్ధం.. తెలంగాణలో హైటెన్షన్.. బెంగాల్‌ ఫార్ములా రిపీట్‌ అవుతుందా?

Updated on: Nov 16, 2021 | 6:53 PM

అసలు విషయం పక్కకు పోయింది. వీధియుద్ధాలు తెరముందుకొచ్చాయి. BJP, TRS‌ కేడర్‌ మధ్య మాటలు దాటి చేతుల్లోకి రాళ్లు, కర్రలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన ప్రకంపనలు రాజ్‌భవన్‌కూ తాకాయి.

Published on: Nov 16, 2021 06:49 PM