BJP vs BRS: సీఎం కేసీఆర్‌ తెలంగాణకు ఏం చేశారో చెప్పులి.. భారత్ రాష్ట్ర సమితి పార్టీపై బండి సంజయ్.

|

Dec 09, 2022 | 5:15 PM

భారత్ రాష్ట్ర సమితి పార్టీపై స్పందించారు బండి సంజయ్. తెలంగాణకు ఏం చేశారో చెప్పాకే సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలన్నారు.

Published on: Dec 09, 2022 05:14 PM