Chandrababu-Mohan Babu: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి పరిణామం.. మోహన్ బాబు-చంద్రబాబు భేటీ వెనుక బాలకృష్ణ..?

Chandrababu-Mohan Babu: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి పరిణామం.. మోహన్ బాబు-చంద్రబాబు భేటీ వెనుక బాలకృష్ణ..?

Anil kumar poka

|

Updated on: Jul 27, 2022 | 9:56 AM

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత ఇంటికే మోహన్‌బాబు వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.

Published on: Jul 27, 2022 09:56 AM