AP Movie Tickets Issue: జగన్ తో పేర్ని నాని భేటీ.. సినిమా టికెట్ల ధరల పై చర్చ.. వీడియో

| Edited By: Anil kumar poka

Feb 19, 2022 | 1:53 PM

టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌. సినిమాల థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచితేనే బెటర్ అన్నది ఏపీ ప్రభుత్వం(Ap Government) వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారమే త్వరలో థియేటర్లలో రేట్ల పెంపు ఉండబోతోంది.

Published on: Feb 09, 2022 05:00 PM