జగన్‌పై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
Narayanaswamy-Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణ స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి..
Published on: Dec 13, 2021 12:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos