AP 10th Class Result:ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. లైవ్ వీడియో

|

Jun 06, 2022 | 1:08 PM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో రిజల్ట్స్‌ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Published on: Jun 06, 2022 12:00 PM