Vande Mataram: ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని వందేమాతరం ఆలపించి జరుపుకుంటున్న నవ భారతం.. వీడియో

|

Aug 15, 2021 | 10:29 AM

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి వివరాల ప్రకారం పరిశీలిస్తే.. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు.