PM Modi: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తాం..

| Edited By: Shaik Madar Saheb

Aug 26, 2023 | 8:32 AM

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం చందమామపై సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. జాబిల్లిపై మన ప్రగ్యాన్ రోవర్ చక్కర్లు కొడుతోంది. ఇక ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ.. ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరు చేరుకున్నారు.. సైంటిస్టులను అభినందించనున్నారు. గురువారం గ్రీస్‌ పర్యటనలో అక్కడి భారతీయులతో మాట్లాడిన మోదీ.. చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు.

Published on: Aug 26, 2023 07:38 AM