PM Modi: ఏపీకి గ్రహణం వీడింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్‌లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వివరాలు ఇలా..
అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్‌లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మోదీ కోసం హెలికాప్టర్లు సిద్దంగా ఉన్నాయి. గన్నవరం నుంచి 4 హెలికాప్టర్ల కాన్వాయ్‌తో అమరావతికి వెళ్లనున్నారు మోదీ. 3:15PMకి హెలికాప్టర్‌లో అమరావతికి.. 3:25PMకి సభా వేదికపైకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. గన్నవరం నుంచి అమరావతి వరకు 8వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 3:30 నుంచి 4:45PM వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 5:15PMకి గన్నవరం నుంచి ఢిల్లీ తిరిగి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

