అమెరికాలో ఓజీ ప్రభంజనం.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే వీడియో

Updated on: Sep 27, 2025 | 1:53 PM

పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా విడుదల సందర్భంగా యునైటెడ్ జనసేన యూకే సభ్యులు లండన్‌లో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. 175 సీట్ల హాల్‌లో జరిగిన ఈ వేడుకలో అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ, చిత్తూరులో పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల దీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ, “OG” సినిమా విడుదలను యునైటెడ్ జనసేన యూకే ఘనంగా నిర్వహించింది. జనసేన యూకే కోర్ టీమ్ సభ్యులు విజయ్ తిరుమల్ శెట్టి, భాను గుల్లంకి తెలిపిన వివరాల ప్రకారం, లండన్‌లో మొదటిసారిగా 175 సీట్ల సామర్థ్యం గల హాల్‌ను అద్దెకు తీసుకొని ప్రైవేట్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలతో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించిందని వారు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో