Viral Video: ఇంటి ముందు ఆపిన కారు.. ఎవరో మంత్రమేసినట్టు మాయమైంది… ( వీడియో )
మొన్నటివరకు కరోనా వ్యాప్తితో అతలాకుతలమైన ముంబై, ప్రస్తుతం భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతుంది. అక్కడి నాలాలు పొంగిపొర్లుతున్నాయి.
మొన్నటివరకు కరోనా వ్యాప్తితో అతలాకుతలమైన ముంబై, ప్రస్తుతం భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతుంది. అక్కడి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, రైల్వే ట్రాకులపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో.. రవాణా సేవలకు అంతరాయం కలుగుతుంది. దీంతో ముంబై ఆర్థిక రాజధాని అయినప్పటికీ, నివసించడం చాలా ప్రమాదకరమైన నగరం అని చాలామంది అంటున్నారు. తాజాగా ఓ వీడియోను చూపిస్తూ వారు ఆ విషయాన్ని బలంగా చెబుతున్నారు. సదరు వీడియోలో ఇంటి ముందు ఆపి ఉంచిన కారు.. సింక్ హెల్‌లో మునిగిపోయింది. గత నాలుగు రోజులుగా ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దాదర్, సియోన్, మాతుంగా, లోయర్ పరేల్, మెరైన్ డ్రైవ్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కొంతవరకు ప్రజా జీవితాన్ని దెబ్బతీశాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫుట్‌బాల్ మైదానంలో వ్యక్తి సడన్ ల్యాండింగ్..ప్లేయర్లు పరార్.. ( వీడియో )
భరత్ లో తిష్ట వేసిన చైనా గూఢచారి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. ( వీడియో )
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
