Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. లైవ్ వీడియో

|

Dec 19, 2021 | 4:37 PM

దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.