Train Accidents: ప్రమాదం వెనుక కుట్ర ?? లైవ్ వీడియో

|

Jun 03, 2023 | 2:39 PM

ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. దాంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో వింత రోడ్డు.. రోజుకు 2 గంటలే కనిపించి

అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

చుక్కనీటికోసం అల్లాడిన చిన్ని ప్రాణం !! స్పృహ కోల్పోయిన పిచ్చుక.. అతనేంచేశాడో తెలిస్తే..

Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్

మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్

Published on: Jun 03, 2023 02:38 PM