Sai Priya Missing Case: దిమ్మదిరిగే షాకిచ్చిన సాయిప్రియ.. లవర్ తో రెండో పెళ్లి

|

Jul 28, 2022 | 12:15 PM

వైజాగ్‌లో సాయిప్రియ అదృశ్యం వ్యవహారంలో చిక్కుముడి వీడింది. తాను బాగానే ఉన్నానని, తన కోసం ఎక్కడ వెతకవద్దని తల్లికి వాట్సాప్‌ ద్వారా సందేశం పంపింది. పెళ్లి రోజు భర్త కళ్లుగప్పి ప్రేమించిన వ్యక్తితో పరారైపోయింది సాయిప్రియ. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Published on: Jul 28, 2022 12:15 PM