కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసానికి ఉమామహేశ్వరి డెడ్ బాడీ.. ఎల్లుండి అంత్యక్రియలు(లైవ్)

| Edited By: Ravi Kiran

Aug 01, 2022 | 7:39 PM

నందమూరి కుటుంబంలో విషాదం. దివంగత నటుడు నందమూరి తారకరామారావు కూతురు ఉమామహేశ్వరి( Uma Maheswari) తుది శ్వాస విడిచారు. ఉమామహేశ్వరి హఠాన్మరణంతో నందమూరి ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి..

Published on: Aug 01, 2022 03:39 PM