Kakinada: ఇది యాక్సిడెంటా.. ఆత్మహత్యా.. వీడియో చూసి మీరే చెప్పండి…
అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపై అంత స్పేస్ ఉన్నప్పటికీ.. మార్జిన్ దిగి కారు అంత వేగంగా ఎందుకు ఢీకొట్టిందో అర్థం కావడం లేదు. లేదా కారు నడుపుతున్న వ్యక్తికి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా..? లేదా ఇది ఆత్మహత్య అన్నది తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే.. కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజంట్ ఈ యాక్సిడెంట్ దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనకనుంచి వేగంగా వచ్చి కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న గండేపల్లి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేశారు. కాగా కారు నుజ్జునుజ్జు అవ్వడంతో అందులో.. చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
అయితే ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపై అంత స్పేస్ ఉన్నప్పటికీ.. మార్జిన్ దిగి కారు అంత వేగంగా ఎందుకు ఢీకొట్టిందో అర్థం కావడం లేదు. లేదా కారు నడుపుతున్న వ్యక్తికి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా..? లేదా ఇది ఆత్మహత్య అన్నది తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే.. కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజంట్ ఈ యాక్సిడెంట్ దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

