My India My Life Goals: గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం.. బయోగ్యాస్‌ వినియోగాన్ని పెంచుదాం..

|

Aug 10, 2023 | 9:48 PM

My India My Life Goals: పర్యావరణం బాగుంటేనే.. మనమంతా బాగుంటాం.. అందుకే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచడానికి ప్రయత్నించండి. దేశంలోని వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి. వినియోగాన్ని పెంచాలి.

My India My Life Goals: పర్యావరణం బాగుంటేనే.. మనమంతా బాగుంటాం.. అందుకే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచడానికి ప్రయత్నించండి. దేశంలోని వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి. వినియోగాన్ని పెంచాలి. బయోగ్యాస్ స్వచ్ఛమైన శక్తి వనరు. ఈ ప్రక్రియలో బయోమాస్ ఇంధనంగా మారి.. మన అవసరాలను తీరుస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాటంలో బయోగ్యాస్ ప్రాజెక్టులు చాలా సహాయపడతాయి.

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 10, 2023 06:36 PM