MLC Kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కల్వకుంట్ల కవిత.. ఎమ్మెల్సీ సింప్లిసిటీని ప్రశంసిస్తున్న నెటిజన్లు..
MLA Kavitha: అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో ఎమ్మెల్సీ కవిత స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోమొస్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన అభిమానులతో షేర్ చేసుకున్న ఎమ్మెల్సీ కవిత.. స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు, ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ తన పోస్ట్‌కి క్యాప్షన్ రాసుకొచ్చారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను అటు అభిమానులు, ఇటు నెటిజన్లు ‘సింప్లిసిటీ’ అంటూ కవితను ప్రశంసిస్తున్నారు.

Published on: Sep 12, 2023 09:30 AM
వైరల్ వీడియోలు
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్