MEIL: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ‘మేఘా’ నిర్మించిన క్యాన్సర్ సెంటర్ .

MEIL: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ‘మేఘా’ నిర్మించిన క్యాన్సర్ సెంటర్ .

| Edited By: Anil kumar poka

Jan 10, 2021 | 6:59 AM

హైదరాబాద్‌లోని చారిత్రక ఆస్పత్రి నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో నేటి నుంచి క్యాన్సర్ రోగులకు కూడా ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది

Published on: Jan 06, 2021 06:12 AM