Viral Video: అదేం నోరు తల్లి.. అందుకే గిన్నిస్‌ బుక్‌లోకెక్కింది ఈ టిక్‌టాక్‌ స్టార్‌… వీడియో

అమెరికా టిక్‌టాక్‌ స్టార్‌ సమంతా రామ్సెడెల్‌ నోరు పెద్దదే ! అంటే నోరింతేసుకుని తిట్టేస్తుందని కాదు.. నిజంగానే ఆమెది పెద్ద నోరు. అందుకే ఆమె గిన్నిస్‌ బుక్‌లోకెక్కింది.

|

Updated on: Jul 31, 2021 | 7:55 AM

Follow us
Latest Articles