రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??
రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్ ఏసీ క్లాసుల విభజన గురించి తెలుసు. ఏసీలో కూడా మళ్లీ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా SL, 3A, 2A క్లాసుల గురించి అందరికీ సుపరిచితమే. టికెట్ బుక్ చేసేటప్పుడు CC, EC, 3E, EA వంటివీ కనిపిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ క్లాసులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి?
రైళ్లలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్ ఏసీ క్లాసుల విభజన గురించి తెలుసు. ఏసీలో కూడా మళ్లీ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా SL, 3A, 2A క్లాసుల గురించి అందరికీ సుపరిచితమే. టికెట్ బుక్ చేసేటప్పుడు CC, EC, 3E, EA వంటివీ కనిపిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్‌లు ఏ క్లాసులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి? ఇండియన్ రైల్వేస్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్‌ను 1Aగా పిలుస్తారు. 2 బెర్తులుండే కంపార్ట్‌మెంట్‌ను కూపే అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్‌గా పిలుస్తారు. కూపే కంపార్ట్‌మెంట్‌కు లాక్ వేసుకోవచ్చు. టికెట్ ఖరీదు ఇంచుమించు విమానం ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2 అని పిలుస్తారు. 2AC.. దీన్నే సెకండ్ ఏసీ లేదా టు-టైర్ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లు A అక్షరంతో సూచిస్తారు. కోచ్ పొజిషన్ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు. టికెట్ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు A2 26 అని ముద్రిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్
హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్
Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??
Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్ వావ్’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…