Matt Parkinson: స్పిన్‌తో స్వింగ్‌ చేశాడు..!! బిత్తర పోయిన బ్యాట్స్‌మెన్‌ ఇమామ్‌..!! వీడియో

ఇంగ్లండ్‌లోని క్రికెట్ పిచ్‌లు సాంప్రదాయకంగా స్పిన్నర్ల కంటే సీమర్ల బంతులు బాగా సహకరిస్తాయి. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ వేసిన ఓ బంతి నిజంగానే వన్డే చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.

|

Updated on: Jul 16, 2021 | 12:21 PM

Follow us
Latest Articles