Viral Video: రోడ్డుపై డేంజరస్ బైక్ స్టంట్..!! అంతలోనే ఊహించని ట్విస్ట్..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 17, 2021 | 7:42 AM

తిన్నదరక్క కొందరు బైక్‌తో నానా స్టంట్లు చేస్తుంటారు. ఎదుటి వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు.. బైక్‌ దొరికితే చాలు హీరోల్లా బిల్డప్‌లిస్తూ డేంజరస్‌ స్టంట్లు కూడా చేస్తుంటారు.