కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఎన్‌హెచ్ 44 పై ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఒక కారును దాదాపు ఒక కిలోమీటరు వరకు లాక్కెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఎన్‌హెచ్ 44 పై ఇటీవల ఒక ఘోర ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కు ఒక కారును దాదాపు ఒక కిలోమీటరు వరకు లాక్కెళ్లిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన బజేరా, కళ్యాణి కూడళ్ల మధ్య జరిగింది. ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయిన కారును ట్రక్కు డ్రైవర్ వేగంగా లాక్కెళ్లడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పక్కన ఉన్నవారు అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ
Loading...
Unable to load recommendations.
Follow Us