Lunar Eclipse 2023 : ఈరోజు రాత్రి చంద్రగ్రహణం.. జాగ్రత్త లేకపోతే అంతే.!
ఈరోజు వైశాఖ పూర్ణమి.. ఈ పున్నమిని బుద్ద పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున ఏర్పడనున్న పెనుంబ్రల్ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా ప్రభావం ఉండనున్నదని జ్యోతిష్కులు చెబుతున్నారు.అయితే..
ఈరోజు వైశాఖ పూర్ణమి.. ఈ పున్నమిని బుద్ద పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున ఏర్పడనున్న పెనుంబ్రల్ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా ప్రభావం ఉండనున్నదని జ్యోతిష్కులు చెబుతున్నారు.అయితే, కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈసారి చంద్రగ్రహణం యూరప్, ఆసియా, భారతీయ, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో చూడవచ్చు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
వైరల్ వీడియోలు
Latest Videos