Kurnool: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి భారీగా వాటర్ లీక్ .తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న సిబ్బంది..
పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా పనిచేస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 4 గేట్ల నుంచి నీరు వృథాగా వెళ్తోంది
Published on: Dec 30, 2020 09:50 PM
