రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు ట్రైన్ బెటర్ అనుకుంటారు. కానీ రైల్లో కూడా అన్నిరకాల లగేజ్ తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ఎంత బరువు తమతో తీసుకెళ్లాలి, ఎలాంటి లగేజ్ తీసుకెళ్లాలి లాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అలాగే ఒకరి టికెట్‌పై ఇంకొకరు ప్రయాణించే సౌకర్యం కూడా ఉంది. అదెలాగో తెలుసుకుందాం…
మరిన్ని ఇక్కడ చూడండి:
కామెడీ చేద్దామనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు.. వీడియో
పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్..!! తెలియక కుళ్లిన చికెన్ కొన్నా.. సాయం చేయండి ప్లీజ్..! వీడియో