Boat Earbuds: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ బడ్స్.! తక్కువ ధరకే.. పూర్తి వివరాలు ఈ వీడియోలో…
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే ఈ బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది.ఈ బడ్స్‌లో బాస్ సౌండ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బయట ఉన్నా యూజర్లు స్పష్టతతో కూడిన సౌండ్‌ను వినొచ్చు. ఇక ఛార్జింగ్‌కు కూడా ఇందులో ప్రాయరిటీ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కారణంగా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1.5 గంటల ప్లే బ్యాక్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇయర్ బడ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఇయర్ బడ్స్ 1,499ల రూపాయలకి అందుబాటులో ఉంది. ఇక బెస్ట్ కాలింగ్ కూడా ఇందులో మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

