Know This: ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు !!‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కారణం ఏమిటి ?? వీడియో
No Fly Zone

Know This: ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు !!‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కారణం ఏమిటి ?? వీడియో

|

Mar 02, 2022 | 9:24 AM

ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎక్కడానికి ప్రజలు ఎందుకు అంత కష్టపడుతున్నారు..? విమానంలో వెళ్లి సులభంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవచ్చు కదా అని అందరు అనుకుంటారు.


ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎక్కడానికి ప్రజలు ఎందుకు అంత కష్టపడుతున్నారు..? విమానంలో వెళ్లి సులభంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవచ్చు కదా అని అందరు అనుకుంటారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తప్ప.. ఇప్పటి వరకు ఎవరూ ఈ సాహసం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రదేశం అంత ప్రమాదకరమైనది.14 మే 2005 న, ఫ్రెంచ్ టెస్ట్ హెలికాప్టర్ పైలట్ డిడియర్ డెల్సాలా ఎవరెస్ట్ పై దిగాడు. ఆ తరువాత ఈ పని చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే అతడు కఠోర శిక్షణ తీసుకుని, ఆ ప్రదేశం గురించి రీసెర్చ్ చేయడం వల్ల అది సాధ్యమైంది. పరిణామాలు భయంకరమైనవి ప్రపంచంలోని ఎత్తైన శిఖరానికి విమానం ప్రయాణించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎవరెస్ట్ శిఖరం పై తుఫాను గాలులు ఎల్లప్పుడూ వీస్తూ ఉంటాయి. గాలి, ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను ఆవిరి చేస్తాయి.

Also Watch:

Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో

Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్

Kerala: ఉద్యోగికి బెంజ్ కారు బహుమతిచ్చిన బాస్ !! వీడియో

అరుదైన దెయ్యం చేప !! ఆశ్చర్యపోయిన పరిశోధకులు.. వీడియో