Third Wave Scare in India: దేశంలో థర్డ్‌వేవ్‌ షురూ..బీకేర్‌ఫుల్‌.. ఆ ప్రాంతంలో లాక్ డౌన్.. (వీడియో)

Third Wave Scare in India: దేశంలో థర్డ్‌వేవ్‌ షురూ..బీకేర్‌ఫుల్‌.. ఆ ప్రాంతంలో లాక్ డౌన్.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 31, 2021 | 8:50 AM

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Published on: Dec 31, 2021 08:40 AM