Asteroid AF8: అతి వేగంతో దూసుకొస్తున్న మరొక గ్రహశకలం...!! శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే... ( వీడియో )
Asteroid Af8

Asteroid AF8: అతి వేగంతో దూసుకొస్తున్న మరొక గ్రహశకలం…!! శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే… ( వీడియో )

|

Apr 07, 2021 | 3:55 PM

Asteroid AF8: గత సంవత్సరం భూమి వైపు దూసుకువచ్చిన పెద్ద గ్రహశకలం అపోఫిస్ అదృష్టవశాత్తు భూమి పక్కగా వెళ్ళిపోయింది. అయితే, ఈ సంవత్సరం ఇంకో పెద్ద గ్రహశకలం వేగంగా భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.