Gadget Guru: ఎక్కడబడితే అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నారా.. ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు!(వీడియో)
షాపింగ్ మాల్స్ వద్ద, పెట్రోల్ బంక్స్ వద్ద.. ఎవరు అడిగితే.. వారికి ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తున్నారా..? క్రెడిట్ కార్డ్స్ గురించో, గిఫ్ట్ ఇస్తామనగానే పోలోమని మీ నెంబర్స్ చెప్పేస్తున్నారా...? అయితే మీరు పెద్ద ప్రమాదంలోనే ఉన్నారు. ఆ వివరాలు దిగువన వీడియోలో తెలుసుకోండి.
Latest Videos
Latest News