Gas cylinder Price: షాక్ మీద షాక్…!! భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర… ( వీడియో )

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జులై 1 నుంచి ఎల్‌పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై 25 రూపాయల 50 పైసలు పెంచాయి.

|

Updated on: Jul 03, 2021 | 7:44 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జులై 1 నుంచి ఎల్‌పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై 25 రూపాయల 50 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర 835 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఇక కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర 861 రూపాయలుగా, ముంబైలో 884 రూపాయలుగా ఉంది. అంతకుముందు జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ఏప్రిల్‌లో 14.2 కిలోల ఎల్‌పిజి ధరలను 10 రూపాయలు తగ్గించాయి. మేలో దాని ధరలో ఎటువంటి మార్పు లేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan Biopic: సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం… ( వీడియో )

Team India: శ్రీలంక స్విమ్మింగ్‌ పూల్‌లో టీమిండియా.. ఫుల్‌ ఎంజాయ్‌… ( వీడియో )

Follow us
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే