Heavy Rains And Floods In AP: తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలతో జలమయమైన తిరుపతి.. (వీడియో)

|

Nov 19, 2021 | 8:08 AM

AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉందని.. దీనివలన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత కూడ పెరుగుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ వాయుగుండం...