HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్…!! బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం ( వీడియో )

Phani CH

|

Updated on: May 07, 2021 | 4:25 PM

HDFC Bank: మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉందా.? అయితే ఈ వార్త మీ కోస‌మే. తాజాగా బ్యాంకు త‌మ ఖాతాదారులను ప‌లు సేవ‌ల విష‌యంలో అల‌ర్ట్ చేసింది. షెడ్యూల్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా..