రైల్వే ప్రయాణికులకు శుభవార్త !చౌక ధరలతో ఏసీ కోచ్ లో ప్రయాణం..:Railway Passengers Video.

Updated on: Aug 29, 2021 | 9:05 AM

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త ఇది. చాలా మంది ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని అనుకుంటున్నారు. కానీ టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి. అందుకే చాలా మంది సామాన్యులు స్లీపర్ క్లాస్‌లోనే ప్రయాణిస్తున్నారు. ఐతే తక్కువ ధరకే ఏసీ క్లాస్ టికెట్స్ ఇచ్చేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేసింది.